రహస్యం
Language : Telugu
Date : 30 Dec 2018
అంతు లేని విశ్వం
అవ్వగలిగిందా నీకు ఆశ్రయం?
ఆటంకం లేని అలలు
తీర్చియా నీ దాహం?
ఇష్టమైన స్నేహం
తీర్చిందా నీ కష్టం?
ఈర్ష్య ద్వేషం భావం భాధ్యత
ఇచ్చాయా నీకు సంతోషం?
ఉన్న సొత్తు ఉన్న బుద్ధి
తీర్చిందా నీ సందేహం?
ఉఫ్ఫుమని ఊఁదేలోపు
పోయే ప్రాణాల కోసం
ఊపిరాగేంత వరకు వూగులాట!
ఎందుకని జీవితం?
ఏమున్నదని ఈ జీవితం??
హుఁహ్ ! మిత్రమా విడువుము
ఈ ప్రాణం పై అభిలాష,
మంద నడుమన మడవ నడవక
మార్గ సూచికవై చూడగ !!
Date : 30 Dec 2018
రహస్యం
అంతు లేని విశ్వం
అవ్వగలిగిందా నీకు ఆశ్రయం?
ఆటంకం లేని అలలు
తీర్చియా నీ దాహం?
ఇష్టమైన స్నేహం
తీర్చిందా నీ కష్టం?
ఈర్ష్య ద్వేషం భావం భాధ్యత
ఇచ్చాయా నీకు సంతోషం?
ఉన్న సొత్తు ఉన్న బుద్ధి
తీర్చిందా నీ సందేహం?
ఉఫ్ఫుమని ఊఁదేలోపు
పోయే ప్రాణాల కోసం
ఊపిరాగేంత వరకు వూగులాట!
ఎందుకని జీవితం?
ఏమున్నదని ఈ జీవితం??
హుఁహ్ ! మిత్రమా విడువుము
ఈ ప్రాణం పై అభిలాష,
మంద నడుమన మడవ నడవక
మార్గ సూచికవై చూడగ !!
Comments
Post a Comment